గోవింద నామావళి (నామాలు) – Sri Govinda Namavali (Namalu) in Telugu


గోవింద నామావళి

Govinda Namalu in Telugu script is here. Govinda Namavali can be chanted during pooja time any day, specially on Saturday it is more powerful.

శ్రీనివాస గోవిందా |
శ్రీ వెంకటేశా గోవిందా |
భక్తవత్సలా గోవిందా |
భాగవతప్రియ గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా |
నీలమేఘశ్యామ గోవిందా | 
పురాణపురుషా గోవిందా |
పుండరీకాక్ష గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

నందనందనా గోవిందా |
నవనీత చోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా |
పాప విమోచన గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

దుష్ట సంహార గోవిందా |
దురిత నివారణ గోవిందా |
శిష్ట పరిపాలక గోవిందా |
కష్ట నివారణ గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

వజ్ర మకుటధర గోవిందా |
వరాహమూర్తి గోవిందా |
గోపీజనప్రియ గోవిందా |
గోవర్ధనోద్ధార గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

దశరథనందన గోవిందా |
దశముఖమర్ధన గోవిందా |
పక్షివాహన గోవిందా |
పాండవప్రియ గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

మత్స్య కూర్మ గోవిందా |
మధుసూదన హరి గోవిందా |
వరాహ నరసింహ గోవిందా |
వామన మూర్తి గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

బలరామానుజ గోవిందా |
బౌద్ధ కల్కీ గోవిందా |
వేణుగానలోల గోవిందా |
వేంకటరమణా గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

సీతానాయక గోవిందా |
శ్రితజనపాలన గోవిందా |
దానవవీర గోవిందా |
ధర్మరక్షణా గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

అనాథరక్షక గోవిందా |
ఆపధ్భాందవ గోవిందా |
ఆశ్రిత రక్షక గోవిందా |
కరుణాసాగర గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

కమలదళాక్ష గోవిందా |
కామితఫలదా గోవిందా |
పాపవినాశక గోవిందా |
పాహిమురారే గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా |
శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా |  
దినకరతేజా గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా |
ప్రసన్నమూర్తీ గోవిందా |
అభయహస్తా గోవిందా |
మత్స్యావతార గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

శంఖచక్రధర గోవిందా |
శారంగగదాధర గోవిందా |
విరాజాతీర్ధ గోవిందా |
విరోధిమర్ధన గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

సహస్రనామ గోవిందా |
సరసిజనయనా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా |
లక్ష్మణాగ్రజ గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

కస్తూరీతిలక గోవిందా |
కనక పీతాంబర గోవిందా |
గరుడవాహన గోవిందా |
గానలోలా గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

వానరసేవిత గోవిందా |
వారధిబంధన గోవిందా |
ఏకస్వరూపా గోవిందా |
సప్తగిరీశా గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

రామకృష్ణా గోవిందా |
రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా |
పరమదయాకర గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

వజ్రకవచధర గోవిందా |
వైభవమూర్తీ గోవిందా |
రత్నకిరీటా గోవిందా |
వసుదేవసుత గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా |
రత్నతారక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా |
నీరజనాభ గోవిందా ||

గోవిందా హరి గోవిందా |
వేంకటరమణా గోవిందా |

ఆనందరూప గోవిందా |
అధ్యంతరహిత గోవిందా ||
ఇహపరదాయక గోవిందా |
ఇభరాజరక్షక గోవిందా |

గోవిందా హరి గోవిందా |
వేంకట రమణా గోవిందా |

శేషసాయిని గోవిందా |
శేషాద్రినిలయా గోవిందా |
శ్రీనివాసా గోవిందా |
శ్రీ వేంకటేశా గోవిందా |

గోవిందా హరి గోవిందా |
వేంకట రమణా గోవిందా |

ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః

Comments