Sri Gananayaka Ashtakam Telugu – శ్రీ గణనాయకాష్టకం
ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది ... అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి శ్రీ గణనాయకాష్టకం అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది. అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం మంచిది ...
Note: మన సనాతన ధర్మంలో దైవస్మరణ తో ప్రారంభించడం, మూఢనమ్మకం అనుకోనక్కరలేదు, మనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ధర్మ బద్ధమైన కార్యాలను చేసేలా మన ఆచార వ్యవహారాలను రూపొందించారు.
గణనాయకాష్టకం
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 ||
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్ |
బాలేందుశకలం మౌళీ, వందేఽహం గణనాయకమ్ || 2 ||
బాలేందుశకలం మౌళీ, వందేఽహం గణనాయకమ్ || 2 ||
అంబికాహృదయానందం, మాతృభిః పరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం, వందేఽహం గణనాయకమ్ || 3 ||
భక్తిప్రియం మదోన్మత్తం, వందేఽహం గణనాయకమ్ || 3 ||
చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్ |
కామరూపధరం దేవం, వందేఽహం గణనాయకమ్ || 4 ||
కామరూపధరం దేవం, వందేఽహం గణనాయకమ్ || 4 ||
గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 5 ||
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 5 ||
మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 6 ||
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 6 ||
యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || 7 ||
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || 7 ||
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం, వందేఽహం గణనాయకమ్ || 8 ||
సర్వసిద్ధిప్రదాతారం, వందేఽహం గణనాయకమ్ || 8 ||
గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణమ్ |
Comments
Post a Comment